• Thu. Oct 7th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

గ్రంథాలయ సంస్థ చైర్మన్ నవీన్ కి కృతజ్ఞతలు తెలిపిన రాంపల్లి అశ్విని

ByE69NEWS

Sep 25, 2021

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లోని టిఆర్ఎస్ పార్టీ మరిపెడ మండల మహిళా అధ్యక్షురాలు గా శ్రీమతి శ్రీ రాంపల్లి అశ్విని రవి గౌడ్ గారు మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నవీన్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది నా ఎన్నిక కు సహకరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ నవీన్ సార్ ని మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన సందర్భంగా వారిని కలిసి పుష్పగుచ్చం ఇవ్వడం జరిగింది వారిని కలిసిన వారిలో మరిపెడ మండల టిఆర్ఎస్ నాయకులు రాంపల్లి నాగన్న, ఉపేందర్, వెంకన్న, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *