E69NEWS

ప్రజా గొంతుక

గురువారం 11న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్షౌరశాలల బంద్ ను విజయవంతం చెయ్యాలి

గుంజపడుగు హరిప్రసాద్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక

గుంజపడుగు హరిప్రసాద్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక

-గుంజపడుగు హరిప్రసాద్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక

మంచిర్యాలలో ఎర్పాటు చేస్తున్న కార్పొరేట్ సెలూన్ కు వ్యతిరేకంగా 11-2-2021 గురువారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా క్షౌరశాలల బంద్ కు తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్య సంఘాలు పిలుపు ఇవ్వడం జరిగింది. నాయీబ్రాహ్మణ ఐక్య సంఘాలు ఇచ్చిన ఈ బంద్ లో ప్రతి నాయీబ్రాహ్మణ సోదరుడు పాల్గొని తమ‌ షాపును బంద్ చేసుకుని పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించి బంద్ ను విజయవంతం చెయ్యగలరని మనం చేసే బంద్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ సెలూన్స్ మన శక్తిని తెలియజేయాలని వారు అన్నారు తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు

Share to friends
x