
గుత్తి మండల భారత కమ్యునిస్టు పార్టీ కార్యవర్గ సమావేశం
గుత్తి సమాచారం -: ఈ రోజు గుత్తి మండల భారత కమ్యునిస్టు పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది.భారత కమ్యూనిస్ట్ పార్టీ మండల కార్యదర్శి కామ్రేడ్ రాము అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంతకల్ నియోజక వర్గం ఇంచా ర్జ్ కామ్రేడ్ గోవిందు విచ్చేశారు .కార్యక్రమంలో ముఖ్య మైన ప్రజా సమస్యల గూర్చి చర్చిచడం జరిగింది.అలాగే మండల సభ్యత్వ నమోదు చందా అయిదువేల రూపాయలు గోవిందు కి అందజేయడం జరిగింది.
More Stories
ఇంటింటి ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం
రంగారెడ్డిజిల్లా, హైదరాబాద్,మహబూబ్ నగర్ పట్ట బద్రుల స్వతంత్ర MLC అభ్యర్థి K.నాగేశ్వర్ మొదటి ఓటు వేసి గెలిపించాలి- KVPS
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం