E69NEWS

ప్రజా గొంతుక

గుడ్ మార్నింగ్ కార్యక్రమం లో MLA కేతిరెడ్డి.

గుడ్ మార్నింగ్ కార్యక్రమం లో MLA కేతిరెడ్డి.

గుడ్ మార్నింగ్ కార్యక్రమం లో MLA కేతిరెడ్డి.

నేడు (17-12-2020) ధర్మవరం పట్టణంలోని ప్రతి సచివాలయ వార్డ్ మహిళా పోలీసులతో మరియు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ ల తో ధర్మవరం పట్టణ శివార్లలోని ఖాళీ ప్రదేశంలలో అసాంఘిక కార్యకలాపాలు , మందు త్రాగడం,గలాటా, గొడవలు చేయడం అమ్మాయిలను ఇబ్బంది పెట్టడం లాంటి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయా అని mla కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమం లో ఎమ్మెల్యే దృష్టికి రాగ,ఇక మీదట ఇలాంటివి జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే స్వగృహంలో సమావేశం నిర్వహించి ఎక్కడె కానీ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ను కఠిన చర్యలు తీసుకొని, కేసులు నమోదు చేయాలనీ ఆదేశించిన MLA కేతిరెడ్డి.

Share to friends
x