పామిడి లోని పెన్నానది ఒడ్డున ఉన్న శ్రీ రాముని గుడి దగ్గర కొంత మంది మందు బాబులు గుడి ఆవరణలో మందు తాగి మందు సీసాలు అక్కడే పడేసి సీసాలు పగల గొట్టి గుడి ఆవరణలో పడేస్తున్నారు..కావున పోలీస్ వారు తగిన చర్యలు తీసుకొని గుడి ఆవరణలో ఇలాంటివి జరగుకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు
More Stories
ఇంటింటి ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం
రంగారెడ్డిజిల్లా, హైదరాబాద్,మహబూబ్ నగర్ పట్ట బద్రుల స్వతంత్ర MLC అభ్యర్థి K.నాగేశ్వర్ మొదటి ఓటు వేసి గెలిపించాలి- KVPS
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం