E69NEWS

ప్రజా గొంతుక

ఖమ్మంలో 33 జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షుల బేటీ

ఖమ్మంలో 33 జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షుల బేటీ

ఖమ్మంలో 33 జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షుల బేటీ

వరంగల్ & ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మరియు ఎం.ఎల్.సి ఎన్నికల సమాయత్తం కోసం ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ 33 జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ. మాణిక్యం ఠాగూర్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జంగా రాఘవరెడ్డి.
సమావేశానికి హాజరైన టిపిసిసి అధ్యక్షులు కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు , టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ , ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాసన్ కృష్ణన్ , బోస్ రాజు , జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, నగర కాంగ్రెస్.. అధ్యక్షులు

Share to friends
x