E69NEWS

ప్రజా గొంతుక

కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో-మోదీ వీడియో కాన్ఫరెన్స్

కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో-మోదీ వీడియో కాన్ఫరెన్స్

కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో-మోదీ వీడియో కాన్ఫరెన్స్

పామిడి మండలం సమాచారం. పామిడి మండలంఎద్దులపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్. ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ADCC బ్యాంకు చైర్మన్ పామిడి వీరా ఎంఆర్ఓ చిన్నన్న సి ఐ శ్యామ్ రావ్ వైద్యులు రోహినాథ్ ఎల్లప్ప సాయినాథ్ రెడ్డి రామకృష్ణ రెడ్డి వేణు కుమార్ దేవుడు సంజీవ రెడ్డి దిలీప్ రెడ్డి ఎంపిటిసి మురళీధర్ రెడ్డి ఆశవర్కర్లు మరియు వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Share to friends
x