E69NEWS

ప్రజా గొంతుక

కొలన్ పల్లి గ్రామానికి చెందిన ఇరవై కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి

కొలన్ పల్లి గ్రామానికి చెందిన ఇరవై కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి

కొలన్ పల్లి గ్రామానికి చెందిన ఇరవై కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి

(6/02/2021) ఈరోజు రాయపర్తి మండలం కొలన్ పల్లి గ్రామానికి చెందిన ఇరవై కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ ఇంఛార్జి శ్రీ జంగా రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది.
టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారి వంగాల మల్లయ్యగారు దూడయ్యా గారు సోమయ్య ఎల్లయ్య నర్సయ్య బక్కయ్య మల్లయ్య యాకయ్య వెంకన్న వెంకన్న బాబు గ్రామ యూత్ అధ్యక్షుడు వంగల రాజుకుమార్
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హమ్యానాయక్ మండల పార్టీ అధ్యక్షులు మాచర్ల ప్రభాకర్ గారు కొలన్పల్లి ఎంపీటీసీ చిన్నయ్య గారు పీఏ సీఎస్ డైరక్టర్ కుంట రమేష్ గారు రాయపర్తి ఉపసర్పంచ్ ఎండీ మహమూద్ గారు కృష్ణారెడ్డి గారు జినుగు రత్నాకర రెడ్డిగారు పోతిరెడ్డిపల్లి మహేందర్ గారు ఎర్ర శ్రీనుగారు అఫ్రోజ్ గారు టౌన్ పార్టీ అధ్యక్షులు రమేష్ గారు కోతి వీరన్ గారు కిషన్ విజయ్ కుమార్ గారు వసీమ్ తదితరులు పాల్గొన్నారు.

Share to friends
x