E69NEWS

ప్రజా గొంతుక

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేఖ వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలి

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేఖ వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలి

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేఖ వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలి


రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన యావుసం బాగు పడ్డ చరిత్ర లేదు
కార్పొరేట్ కంపెనీలో తో కూమ్మకై న మోడీ
రైతులను దగా చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తి వేయుటను విరమించుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తో రోకో అనంతరం కలేక్టర్ కార్యాలయ అధికారికి వినతి పత్రం
ఈ సందర్భంగా
కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రైతుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడు అని రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తి వేయడం విరమించుకోవాలని రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని
ఢిల్లీ అన్నదాతల అలుపెరుగని పోరాటం లో మరో రైతన్న గుండె ఆగింది 3 రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్ హర్యానా రైతులంతా ఉద్యమిస్తున్నారు ఆందోళన కొనసాగుతూ నెలన్నర రోజులు గడిచాయి ఎముకలు కొరికే మంచు మంచు దెబ్బను పగటిపూట ఎండ దెబ్బను అకాలంగా కురిసిన వర్షాల ఇబ్బంది పెట్టుకుంటూ మొక్కవోని దీక్షతో అన్నదాతలు అంతా పిడికిలి బిగించారు ఇప్పటి వరకు 57 మంది అన్నదాతలు మరణించారు పదుల సంఖ్యలో రైతులు అనారోగ్యం పాలయ్యారు ప్రభుత్వం తో రైతులకు ఇప్పటివరకు పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలమయ్యాయి తీసుకొచ్చిన చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని విరమించమని రైతు సంఘాలు స్పష్టం చేస్తుంటే సవరణల కే తప్ప చట్టాలను ఉపసంహరించేందుకు కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని
ఇటు రాష్ట్రం లో కెసిఆర్ దేశం లో మోడీ ఒక్కటే అని డిల్లీ పర్యటన తరువాత మాట మార్చిన ముఖ్య మంత్రి కెసిఆర్ కు రైతులు రాబోయే రోజుల్లో గుణ పాఠం చెప్పటం కాయం అని
ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల నడ్డి విరిచేలా ఉన్నాయని, చిన్న, సన్నకారు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశాలు ఉన్నాయని, దేశంలో 80% చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని దేశములో రైతులు పండించిన పంటను ఎక్కడైన అమ్ముకోవచ్చని అంటున్నారు కానీ దాని వల్ల కార్పొరేట్ వ్యవసాయ క్షేత్రాలు ఉన్నవారు మరియు భూస్వాములు మాత్రమే లాభ పడుతారు తప్ప పేద, మధ్య తరగతి చిన్న రైతులు నష్టపోతారని అన్నారు. పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పించకపోతే దళారుల చేతిలో రైతులు నష్టపోవాల్సి వస్తుందని తెలియజేసారు. అలాగే రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల బాగు కొరకు కాకుండా దళారులను, కాంట్రాక్టర్లను పెంచి పోషించడానికి కొత్త చట్టాలు అమలు చేస్తున్నారని వెంటనే అమలు చేసిన కొత్త చట్టాలను వెంటనే రద్దు చేయాలనీ అన్నారు. రైతుకు ప్రోత్సాహకర గిట్టుబాటు ధర కల్పించకపోగా
ఇప్పుడు రైతులను మోసం చెయ్యడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి భగు వాన్ రెడ్డి,జెడ్పీటీసీ నమ కరం చంద్ గాంధీ,
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,మైల జయరాం రెడ్డి,ధర్మ అంజి రెడ్డి
ఎండీ ఆప్సర్ పాషా,
ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి,బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంబాల రవి,కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ రావు మాజీ ఎంపీపీ కనతాల బుజ్జి,వైస్ ఎంపీపీ బో ల్లే భాస్కర్,
మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షకీల్, సహకార సంఘం చైర్మన్ బొక్క సత్తి రెడ్డి,వైస్ చైర్మన్ మర్రి రాజు,
కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు వాకిటి రామకృష్ణ రెడ్డి,కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి జంపాల ప్రభాకర్
సర్పంచ్ పాము కుంట్ల భద్రయ్య, పసుల సాంబయ్యా, ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి,కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు చాద మల్లయ్య
పాలడుగు వెంకటకృష్ణ,సీతారాం నాయక్,మైనార్టీ సెల్ ఫోన్ కార్యదర్శి ఎండీ ఆజ్జు,గూడూరి సదాశివ రెడ్డి,
కొందం రవీందర్ రెడ్డి,ఉప సర్పంచ్ లింగా రెడ్డి,జంపాల శేఖర్,శ్రీకాంత్
మాసి రెడ్డి వెంకట్ రెడీ,అర్షం రఘు
సంబన్న
రాజీ రెడ్డి, పచ్చి మాట్లా రాంబాబు
జాఫర్,సూర్యనారాయణ,భూక్యా సారయ్య,చంద్ర కాంతు,

Share to friends
x