
కృష్ణకాంత్ పార్క్ లోని ఓపెన్ జిమ్ వస్తువులన్నీ రిపేర్ చేయాలి సిపిఎం
కృష్ణకాంత్ పార్క్ లో ఓపెన్ జిమ్ భాగంగా దాదాపు 18 ఓపెన్ జిమ్ వస్తువులు ఉన్నాయి. అందులో అన్నీ సగం రెండు మూడు నెలల ముందే లే విరిగిపోయి నాయి వాటిని వెంటనే రిపేరు చేయించి కొన్ని కొత్త పార్ట్స్ వెయ్యాలి పార్క్ లోకి వచ్చి నటు వంటి వారందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు కరోనా లాక్డౌన్ తర్వాత పార్కు కు వచ్చిన యువతీ, యువకులు ఓపెన్ జిమ్ దగ్గర సరైనటువంటి జిమ్ము వస్తువులు లేక నిరుత్సాహ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కావున వెంటనే జిమ్ముకి సంబంధించినటువంటి పరికరాలని రిపేరు చేయించి వాటిని మెయింటినెన్స్ చేయడానికి ఒక కోచ్ ను ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ జూబ్లీహిల్స్ జోన్ కమిటీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ జోన్ కన్వీనర్ రాపర్తి అశోక్ నాయకులు రవీంద్రబాబు పాల్గొన్నారు
More Stories
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన-జంగా
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధించుకోవడం కోసం ప్రాణాలైనా అర్పిస్తాం – జంగా రాఘవరెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికల ఇంటింటి ప్రచారం