
కుటుంబాలను ఓదార్చిన-కడియం
తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, యం.ఎల్.సి శ్రీ కడియం శ్రీహరి
వేలేరు మండలం పీచర గ్రామము నందు మాజీ సర్పంచ్ వీరన్న తండ్రి ఇటీవల మరణించినందున వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మద్దెలగుడెం గ్రామంలోని రేషన్ డీలర్ రాఘవులు తండ్రి మరణించినందున వారి భౌతిక కాయానికి నివాళలర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
స్టేషన్ ఘనపూర్ మండలం
చాగల్ గ్రామము నందు ఆకుల రవీందర్ తల్లి ఆకుల కమలమ్మ మరణించినందున వారి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళలర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అదే గ్రామ శాఖ అధ్యక్షుడు అన్నెపు కుమార్ తండ్రి నర్సయ్య ఇటీవల మరణించినందున వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు
More Stories
వింత జీవి ప్రసవం
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామల శశిధర్ రెడ్డి నామినేషన్
వైస్సార్ పార్టీ విజయోత్సవ ర్యాలీ