
కిడ్నీ వ్యాధిగ్రస్తురాలికి చేయుత
హెల్పింగ్ హ్యాండ్స్ & శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో20500 ఆర్థిక సహాయం
ఆసిఫాబాద్ జిల్లా,జైనుర్ మండలం, పొచ్చంలొద్ది గ్రామా ఆదివాసీ నిరుపేద కుటుంబానికి చెందిన తుమురం అనిత కిడ్నీ,షుగర్,గుండె సంబంధ వ్యాధితో ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు అత్యవసర చికిత్సకై గాంధీ ఆస్పత్రికి తరలించిన తరుణంలో వారి దయనీయ నిరుపేద ఆర్థిక పరిస్థితి చుసి చెల్లించిన హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు,దేవాపూర్ సర్పంచ్ అబ్దుల్లా & శ్రీరామ్ సేన అధ్యక్షుడు లోఖండే అనిల్ ఉపాధ్యక్షులు పేద్దివార్ శశికాంత్ తక్షణం స్పందించి వారు వారి మిత్రబృందం హైదరాబాదులో గల ఓయూ జేఏసీ అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ ఆధ్వర్యంలో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తుమురం అనిత తండ్రి కృష్ణకు 20500 రూపాయల ఆర్థిక సహాయాన్ని తక్షణం ఖర్చుల నిమిత్తం అందించారు ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతు చికిత్స పూర్తయ్యేవరకు ఆహార,వైద్య చికిత్స అవసరాలు ఖర్చులు దగ్గరుండి చూసుకుంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థి నేతలు చిరంజీవిబెస్ట,బొమ్మకంటి సత్యపాల్ లక్ష్మణ్,కొండూరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక : తుమురం అనితకు సహాయం చేసే దయాహృదయులు ఈ క్రింది నెంబర్ +918247637984 పెద్దివార్ శశికాంత్)ను సంప్రదించగలరు
- ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జంగా రాఘవ రెడ్డి
- పట్టభద్రులు జయసారధి రెడ్డికి ఓటు వేసి ఈ ప్రభుత్వాలకు బుద్ది చెప్పాలని Cpm కేంద్ర కమిటీ
- గుత్తిలో విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక
- కల్లూరు గ్రామ సర్పంచ్ గ వసుంధరమ్మ బాధ్యతలు
- తమ్మడపల్లి జీ గ్రామంలో TRS పార్టీ సభ్యత్వ కార్యక్రమం
- విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కువిశాఖ ఉక్కు త్యాగాలకు ప్రతీక
- నూతన సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం
- ఆపదలో ఆదుకున్న అభయ బ్లడ్ దోనర్డ్ సంస్థ
- పైప్ లైన్నులను పరిశీలించిన స్పెషల్ ఆఫీసర్
- శ్రీ కడియం శ్రీహరి ఆధ్వర్యంలో పట్టభద్రుల సమావేశం
More Stories
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జంగా రాఘవ రెడ్డి
పట్టభద్రులు జయసారధి రెడ్డికి ఓటు వేసి ఈ ప్రభుత్వాలకు బుద్ది చెప్పాలని Cpm కేంద్ర కమిటీ
గుత్తిలో విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక