E69NEWS

ప్రజా గొంతుక

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంట-ఎమ్మెల్యే సీతక్క

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడు కుంట ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడు కుంట ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడు కుంట
ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

ఈ రోజు వెంకటా పూర్ మండలం అడవి రంగాపుర్ (నారాయణ పూర్) గ్రామానికి చెందిన జీ.అశోక్ 33,500 అదేవిధంగా వెంకటా పూర్ గ్రామానికి చెందిన టి.హారిక 9000 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు లబ్ది దారులకు అందించిన
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చెన్నోజు సూర్యనారాయణ,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,ఎంపీటీసీ జంగలి రవి,గ్రామ కమిటీ అధ్యక్షులు చెన్నొజూ శ్రీను,మాజీ సహకార సంఘం వైస్ చైర్మన్ దొంతరవెని కుమార్,యూత్ కాంగ్రెస్ నాయకులు సిద్దం రాఘవేందర్
దూలం సంపత్,మామిడి శెట్టి కోటి శెట్టి రజినీ కర్ తదితరులు పాల్గొన్నారు

Share to friends
x