E69NEWS

ప్రజా గొంతుక

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే


ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం లో 117 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ప్రజాప్రతినిధులు నూతన ములుగు జిల్లా అభివృద్ధికి కృషి చెయ్యాలని
సీతక్క గారు అన్నారు
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ తో పాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లు ఎంపీటీసీ లు నాయకులు పాల్గొన్నారు

Share to friends
x