
కళ్యాణ లక్ష్మి చెక్కులు మరియు క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ కానుక పంపిణీ
కళ్యాణ లక్ష్మి చెక్కులు మరియు క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ కానుక పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ఏటూరు నాగారం మండలం తహశీల్దార్ కార్యాలయం లో కళ్యాణ లక్ష్మి చెక్కులు మరియు క్రిస్టియన్ సోదరి సోదరులకు క్రిస్మస్ కానుక లు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ప్రజాప్రతినిధులు మండల అభివృద్ధికి కృషి చెయ్యాలని
సీతక్క గారు అన్నారు
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ తో పాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరస వడ్ల వెంకన్న,మండల అధ్యక్షులు చిట మట రఘు,ఎంపీటీసీ గుడ్ల శ్రీలత దేవేందర్,
వావిలాల చిన్న ఎల్లయ్య,నర్సింగ్ రావు, ముషినా పెల్లి కుమార్ గౌడ్,
తదితరులు పాల్గొన్నారు
More Stories
శ్రీ కడియం శ్రీహరి ఆధ్వర్యంలో పట్టభద్రుల సమావేశం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం
5వతేదీన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణను వ్యతిరేకుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు(IFTU)మద్దత్తు