
కరెంట్ తీగలు తగిలి లక్ష్మి రంగా రెడ్డి మృతి
పామిడి పట్టణంలో కొండా రెడ్డి కుమారుడు ఆర్మీ ఉద్యోగి లక్ష్మి రంగా రెడ్డి తన సొంత పొలం లో పని చేస్తుండగా కరెంట్ తీగలు తగిలి మరణించారు.. అది తెలుసుకున్న ADCC బ్యాంకు చైర్మన్ పామిడి వీరా మరియు MRO చిన్నన్న , CI శ్యామ్ రావ్ ,పట్టణంలో ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లి మృతదేహానికి సంతాపం తెలియజేశారు
More Stories
ఎర్రుపాలెం మండలం భీమవరం హరిజన వాడ లో హెచ్.పీ గ్యాస్ బండ లీకై రెండు పూరిళ్లు పూర్తిగా దగ్దం
శ్రీనివాస్ అనే వ్యక్తి భౌతిక దాడి చేయడం బిజెపి హిందూపురం శాఖ తీవ్రంగా ఖండిస్తోంది
వింత జీవి ప్రసవం