E69NEWS

ప్రజా గొంతుక

ఐ.టి.డి.ఎ పి. ఓని కలిసిన సీతక్క

ఐ.టి.డి.ఎ పి. ఓని కలిసిన సీతక్క

ఐ.టి.డి.ఎ పి. ఓని కలిసిన సీతక్క

ఈ రోజు ఏటూరు నాగారం ఐ టి డి ఎ పీవో ని మర్యాదపూర్వకంగా కలిసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలలో ప్రధాన ఉన్న రోడ్లు రవాణా విద్యుత్తు సమస్యలను పీవో గారికి వివరించడం జరిగింది
సానుకులంగా స్పందించిన పీవో గారు సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది
అనంతరం స్పోర్ట్స్ లో రాణిస్తున్న అమ్మాయిని శాలువా తో సన్మానించడం జరిగింది
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుస వడ్ల వెంకన్న,మండల అధ్యక్షులు చిట మట రఘు,ఎంపీటీసీ గుడ్ల శ్రీలత దేవేందర్,వావిలాల చిన్న ఎల్లయ్య
జిల్లా నాయకులు మూసిన పెల్లి కుమార్ గౌడ్,తదితరులు ఉన్నారు

Share to friends
x