E69NEWS

ప్రజా గొంతుక

ఐదు లీటర్ల విప్పపువ్వు సారా పట్టివేత

ఐదు లీటర్ల విప్పపువ్వు సారా పట్టివేత

ఐదు లీటర్ల విప్పపువ్వు సారా పట్టివేత

కంచికచర్ల మండలం దొనబండ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీల్లో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సు ని తనిఖీలు నిర్వహించగా అందులో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతను తనిఖీలు నిర్వహించగా అతని వద్ద ఉన్న సంచుల్లో ఐదు లీటర్ల విప్ప పువ్వు సార ఉన్నట్లుగా గుర్తించిన చెక్ పోస్ట్ పోలీసులు

చత్తీస్గడ్ నుండి ప్రకాశం జిల్లా ఉలవపాడు గ్రామానికి తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు

ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని సారాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు

Share to friends
x