
ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టడానికేనా ఒక్కఛాన్స్ అడిగింది
18 నెలల్లో లక్షా 30 వేల కోట్లు అప్పులు తీసుకొచ్చారు
సంపదసృష్టి చేయడం చేతకాక అప్పులు తెచ్చి ఖర్చు పెడుతున్న ఏపి ప్రభుత్వం
రీసర్వే పేరుతో సాఫ్ట్ వేర్ కోసం కోట్లు ఖర్చు చేశారు
ప్రజల వ్యక్తిగత ఆస్తులపై మీబొమ్మలు ఎలా వేసుకుంటారు ?
గతంలో లేనివి, కొత్తగా మీరు కల్పించే హక్కుఏమిటి? సర్వేవెనకున్న అసలుమతలబు ఏమిటి ?
గ్రామాల్లో ఏ ఏ పంట నష్టపోయింది ఎక్కడెక్కడ నష్టపరిహారం రాసుకున్నారు ఆ లెక్కలు అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు
మైలవరం ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏ ఏ పంట నష్టపరిహారం నమోదు చేశారు ఏ పంటకు ఎంత నష్టపరిహారం చెల్లిస్తున్నారో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సమాధానం చెప్పాలి ?
వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి 10 వేల కోట్లు అప్పలు తెచ్చుకోవాలని మీటర్లు కార్యక్రమం తీసుకొచ్చారు మీటర్లు పెడితే రైతు మెడకు ఉరి తాడు వేసినట్టే !
జి.కొండూరు మండలం, వెళ్లటూరు (సీతారాంపురం) పసుపు చైతన్యం కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
More Stories
ఇంటింటి ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం
రంగారెడ్డిజిల్లా, హైదరాబాద్,మహబూబ్ నగర్ పట్ట బద్రుల స్వతంత్ర MLC అభ్యర్థి K.నాగేశ్వర్ మొదటి ఓటు వేసి గెలిపించాలి- KVPS
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం