
ఏకగ్రీవంగాఎన్నికైన సీతారాంపురంతండా గ్రామసర్పంచ్-అజ్మీర శివ
మైలవరం మండలం సీతారాంపురం తండా గ్రామ సర్పంచ్ గా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ది అజ్మీర శివ ఏకగ్రీవం గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. సర్పంచ్ తో పాటు 8 మంది వార్డు సభ్యులు కూడ ఏకగ్రీవంగా కావడం జరిగింది. ఈ సందర్బంగా సర్పంచ్ అజ్మీర శివ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు సహకరించిన పార్టీ నాయకులకు స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు సహకారంతో గ్రామాన్ని అభివృద్ది పధంలోకి తీసుకువెళ్తానని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు
- 4వ తేదీ న ఉప్పరపెల్లి క్రాస్ రోడ్ వద్ద గల కల్యాణ లక్మి ఫంక్షన్ హాల్ లో MLC ఎన్నికల భారీ బహిరంగ సభ
- Trs ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులకు వ్యతిరేఖంగా పనిచేస్తుంటే దానికి పల్లా రాజేశ్వరరెడ్డి వత్తాసు
- సమస్యలపై అడిగితే విద్యార్థులను హాస్టల్ నుంచి బయటికి నెట్టేసిన జయ నర్సింగ్ కాలేజ్ యాజమాన్యం
- వామపక్షాలు బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఇ బి విజయసారథి రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ .
- విజయాన్ని కాంక్షిస్తూ ఎర్రుపాలెం మండలం సకినవీడు,మొలుగుమాడు
- చిట్యాల లక్ష్మీ నరసయ్య మృతి సిపిఎం కి తీరని లోటు,
- టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి
- పల్లె రాజిరెడ్డి కి కోవిడ్ వారియర్ ఆఫ్ తెలంగాణ అవార్డు ప్రదానం
- వీరులపాడు మండలం కొనతాలపలి గ్రామం రైతు భరోసా కేంద్రం
- సిపిఎం నాయకుడు ప్రజా కళాకారుడు కామ్రేడ్ రాపర్తి బిక్షపతి 34వ వర్ధంతి
More Stories
వీరులపాడు మండలం కొనతాలపలి గ్రామం రైతు భరోసా కేంద్రం
మున్సిపాలిటీ పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం
19 వ వార్డు హనుమంతుపాలెంను అభివృద్ధి చేస్తాం : YSRCP