E69NEWS

ప్రజా గొంతుక

ఎద్దుల బండి ని లారీ ఢీ

ఎద్దుల బండి ని లారీ ఢీ

ఎద్దుల బండి ని లారీ ఢీ

గుత్తి సమాచారం -: గుత్తి పట్టణ శివార్లలోని అనంతపురం జిల్లా సరిహద్దు జొన్నగిరి గ్రామ సమీపంలోని చెరువు వద్ద ఎద్దుల బండి ని లారీ ఢీకొన్నడం జరిగింది. ఒకరు అక్కడికక్కడే మృతి చిందినారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయినాయి. పరిస్థితి విషమం ఉండటంతో ప్రథమ చికిత్స అందించి వారిని జిల్లా ప్రభుత్వాస్పత్రికి పంపించడం జరిగింది.

Share to friends
x