• Sat. Oct 9th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

ఎక్సల్ మీద ప్రయాణిస్తున్న వృద్ధ దంపతులను ఢీ కొనడంతో ఒక్కరు అక్కడికక్కడే మృతి

ByE69NEWS

Sep 25, 2021

జయశంకర్ భూపాలపల్లి-పరకాల రహదారి చాలివాగు వద్ద బొగ్గు లోడుతో వెళ్తున్న TS 03 UC 4527 గల లారీ టీవీస్ ఎక్సల్ మీద ప్రయాణిస్తున్న వృద్ధ దంపతులను ఢీ కొనడంతో ఒక్కరు అక్కడికక్కడే మృతి ఒకరిని పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

50% LikesVS
50% Dislikes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *