
ఉద్యోగ పదోన్నతి సాధించిన వారికి సన్మాన గ కార్యక్రమం
వరంగల్ రూరల్ జిల్లా లోని ఆత్మకూర్ మండలం నిరుకుళ్ల గ్రామం లో సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉద్యోగ పదోన్నతి సాధించిన వారికి సన్మాన గ కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో లో స్వేరోస్ ఇంటర్నేషనల్ స్వేరో స్టూడెంట్ యూనియన్ స్వేరోస్ సర్కిల్ టిజిపిఎఫిట్ ఇండియా సేఫ్ టీచర్స్ వింగ్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
More Stories
వింత జీవి ప్రసవం
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామల శశిధర్ రెడ్డి నామినేషన్
వైస్సార్ పార్టీ విజయోత్సవ ర్యాలీ