E69NEWS

ప్రజా గొంతుక

ఉజ్వల నాయీబ్రాహ్మణ వెల్ఫేర్ సొసైటీ ఆద్వర్యంలో జెండా ఆవిష్కరణ

ఉజ్వల నాయీబ్రాహ్మణ వెల్ఫేర్ సొసైటీ ఆద్వర్యంలో జెండా ఆవిష్కరణ

ఉజ్వల నాయీబ్రాహ్మణ వెల్ఫేర్ సొసైటీ ఆద్వర్యంలో జెండా ఆవిష్కరణ

తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక కరీంనగర్ జిల్లా శాఖ ఆద్వర్యంలో నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఉజ్వల నాయీబ్రాహ్మణ వెల్ఫేర్ సొసైటీ ఆద్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానాల కిషన్, జిల్లా అద్యక్షులు జంపాల నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సింగిరాల వెంకటస్వామి, రాష్ట్ర కళ్యాణ కట్టల అద్యక్షులు రసమల్ల కిషన్, రాష్ట్ర కార్యదర్శి గర్షకుర్తి శేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు, గడ్డం అంజన్న, జిల్లా కార్యదర్శి గర్షకుర్తి విద్యాసాగర్, సమ్మేట లక్ష్మణ్, కొత్వల అశోక్, అవుదుర్తి రవి తదితరులు పాల్గొన్నారు

Share to friends
x