E69NEWS

ప్రజా గొంతుక

ఇళ్ళ పట్టాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు సిద్ధం

ఇళ్ళ పట్టాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు సిద్ధం

ఇళ్ళ పట్టాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు సిద్ధం

పుట్లూరు మండలలో పర్యటించిన జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్
ఇళ్ళ పట్టాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ అధికారులకు సూచించారు. బుధవారం పుట్లూరు మండలపరిధిలోని కడవకల్లు,చెర్లోపల్లి,కుమ్మనమల గ్రామాల్లో పర్యటించారు. నిరుపేదలకు ప్రభుత్వం అందచేయనున్న ఇళ్ల పట్టాలను స్థలాలను, సచివాలయాల నిర్మాణాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నిర్మల,ఈఓఆర్డీ ఆనంద్ ప్రసాద్,విఆర్వో శివప్రసాద్ స్వామి, నియోజకవర్గ #మార్కెట్యార్డ్వైస్చైర్మన్మూలి_వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గోన్నారు.

Share to friends
x