E69NEWS

ప్రజా గొంతుక

ఇద్దరు గుర్తుతెలియని మగ వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్య

ఇద్దరు గుర్తుతెలియని మగ వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్య

ఇద్దరు గుర్తుతెలియని మగ వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్య

మేడారం దగ్గర్లోని కొత్తూరు గ్రామ శివారులో ఇద్దరు గుర్తుతెలియని మగ వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకి పాల్పడినట్టు ఉంది, మృతుల్లో ఒకరికి 30 సంవత్సరాలు, మరొకరికి 50 సంవత్సరాల వయస్సు ఉంటుంది. వీరు దాదాపు మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి చనిపోయినట్టుగా ఉంది. మృతులకు సమీపంలో ఒక మోనో గోల్డ్ 500ml పురుగుల మందు డబ్బా, ఒక కవరులో గుండె జబ్బులకు సంబంధించిన మందులు మరియు చికిత్స తీసుకున్నట్టు ఒకరి చేతికి సెలైన్ బాటిల్ పెట్టిన గుర్తులు ఉన్నాయి. ఇట్టి మృతులను ఎవరైనా గుర్తుపడితే ఎస్.ఎస్ తాడ్వాయి పోలీస్ స్టేషనులో సంప్రదించగలరు.
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు..9440795249 -ఎస్సై ఎస్.ఎస్ తాడ్వాయి.
9440700575-పోలీస్ స్టేషన్ ఎస్. ఎస్. తాడ్వాయి.

Share to friends
x