E69NEWS

ప్రజా గొంతుక

ఇంటి స్థలాలు పంపిణీ కార్యక్రమం

ఇంటి స్థలాలు పంపిణీ కార్యక్రమం

ఇంటి స్థలాలు పంపిణీ కార్యక్రమం

ఈ రోజు ఇంటి స్థలాలు పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న మీ పోలుకొండ శివయ్య ఈ కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించిన
వైస్సార్సీపీ
రవాణా శాఖ మంత్రి పేర్ని నాని గారికి మరియు
వైస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇంచార్జి దేవినేని అవినాష్ గారికి మరియు వైస్సార్సీపీ సీనియర్ నాయకులు వల్లూరు ఈశ్వర్ ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు

భారతదేశంలోని కనీవినీ ఎరుగని రీతిలో 30 లక్షల మందికి ప్రతి పేదింటి కల నిజం చేస్తూ ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం లో 9 వ డివిజన్ నందు వైయస్సార్ ఉచిత ఇళ్ల స్థలాలు పట్టాలు పంపిణీ కార్యక్రమం జరిగినది

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రవాణా శాఖ మంత్రులు పేర్ని నాని గారు
మరియు విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇంచార్జి దేవినేని అవినాష్ గారు, మరియు విజయవాడ (city )అర్బన్ ప్రెసిడెంట్
బొప్పన బావకుమార్ గారు
రాష్ట్ర నాయకులు
కడియాల బుచ్చిబాబు గారు
సీనియర్ నాయకులు
వల్లూరు ఈశ్వర్ ప్రసాద్ పాల్గొన్నారు

Share to friends
x