E69NEWS

ప్రజా గొంతుక

ఆర్థిక సహాయం అందించిన సీతక్క

ఆర్థిక సహాయం అందించిన సీతక్క

ఆర్థిక సహాయం అందించిన సీతక్క

ఈ రోజు తాడ్వాయి మండలం విరపూర్ గ్రామానికి చెందిన జవ్వాజి రమేష్ ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్నీ పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ కార్యక్రమంలో తిరుపతి తదితరులు పాల్గొన్నారు

Share to friends
x