
ఆత్మకూర్ నూతన ఎమ్మార్వో గా బాధ్యతలు స్వీకరించిన సురేష్
E69 న్యూస్ పరకాల రూరల్ జిల్లా… ఈరోజు ఆత్మకూర్ నూతన ఎమ్మార్వో గా బాధ్యతలు స్వీకరించిన సురేష్ కుమార్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపీపీ మార్క సుమలత రజినికర్ , జెడ్పిటిసి రాధిక-రాజు , టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు లేతకుల సంజీవరెడ్డి , కార్యదర్శి రవియాదవ్ , సీనియర్ నాయకులు కే.సంపత్ కుమార్ , ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఆర్షం వరుణ్ గాంధీ , ఎంపిటిసి బొమ్మగాని భాగ్య-రవి , వివిధ గ్రామాల సర్పంచులు , విజయహంసల్ రెడ్డి , కోరేరమేష్ , బొల్లు నరేష్ , మనోహర్ , అన్నపూర్ణ-రాజు , యాదగిరి , రబియా -హుస్సేన్ , ఆత్మకూర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ పైడి , వార్డ్ మెంబర్ ప్రవీణ్ రెడ్డి , సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
More Stories
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామల శశిధర్ రెడ్డి నామినేషన్
మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా స్వచ్ఛభారత్ తో దేశం ఆరోగ్యంగా ఉంటుంది
సోమిడి లో మంతుర్తిఐలయ్యయాదవ్నగర్ కాలనీ ఆర్చి ప్రారంభోత్సవం