E69NEWS

ప్రజా గొంతుక

ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమైన పంచాయతీ ఎలక్షన్స్

ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమైన పంచాయతీ ఎలక్షన్స్

ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమైన పంచాయతీ ఎలక్షన్స్

గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలం సమాచారం….ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమైన పంచాయతీ ఎలక్షన్స్ లో భాగంగా పామిడి మండలం పరిధిలో ఉన్న గ్రామాలలో 19 గ్రామ పంచాయితీలు నుండి ప్రస్తుతానికి
పంచాయితీ సర్పంచ్ కోరకు 21 మంది నామినేషన్ వేశారు
వార్డు నెంబరు కొరకు 30 మంది నామినేషన్ వేయడం జరిగింది అని ప్రభుత్వ ఎలక్షన్స్ పామిడి మండలం అధికారులు తెలిపారు.

Share to friends
x