
ఆంజనేయస్వామి గజస్తంబ ప్రారంభోత్సవం
గుత్తి సమాచారం -: గుత్తి మునిసిపాలిటీలోని సురుసుముపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి గజస్తంబ ప్రారంభోత్సవం లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి G వెంకటశివుడు యాదవ్ హాజరు కావడం జరిగినది. పురోహితులు, గ్రామ పెద్దలు మర్యాద పూర్వకం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి G వెంకటశివుడు యాదవ్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
optimal article