E69NEWS

ప్రజా గొంతుక

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

మహబూబాబాద్ జిల్లా సీరోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్, డిసియం వాహనం సీజ్.. వివరాలు వెల్లడించిన తొర్రూరు డిఎస్పీ వెంకటరమణ.. మరిపెడ సిఐ సాగర్, సీరోలు ఎస్ఐ రాణాప్రతాప్, సీరోలు పోలీస్ స్టేషన్ సిబ్బంది ని అభినందించిన డిఎస్పీ వెంకటరమణ

Share to friends
x