E69NEWS

ప్రజా గొంతుక

అంగడిపేట వద్ద ఘోర రోడ్డుప్రమాదం

అంగడిపేట వద్ద ఘోర రోడ్డుప్రమాదం

అంగడిపేట వద్ద ఘోర రోడ్డుప్రమాదం

నల్గొండ : బిగ్ బ్రేకింగ్…

పీఏపల్లి (మం) అంగడిపేట వద్ద ఘోర రోడ్డుప్రమాదం.

లారీ, ఆటో ఢీ. 11 మంది మృతి. పలువురికి గాయాలు.

మృతుల్లో 10 మంది మహిళలు.

క్షతగాత్రులను దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలింపు.

మృతులు చింతబావి గ్రామానికి చెందిన రోజువారీ కూలీలు.

పోతులూరు గ్రామంలో వరి నాట్లు వేసి తిరిగి వస్తుండగా ఘటన.

లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Share to friends
x