• Wed. Apr 21st, 2021

E69NEWS

ప్రజా గొంతుక

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం లోని ల్యాదేల్ల సమీపంలోని వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం రేపింది. స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామ సమీపంలో వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించారు.పోలీసులకు సమాచారం ఇవ్వగ వారు వచ్చి…

సందర్శకులకు నో ఎంట్రీ

ఎగువ మానేరు జలాశయం వైపు సందర్శకులు ఎవరు వెళ్లకుడదు : రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే గారు.. ప్రజలు పోలీస్ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు జలాశయం పూర్తి స్థాయిలో నిండి ఉన్నందున…

రాత్రి కర్ఫ్యూను అమలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవు

రాత్రి కర్ఫ్యూను అమలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవు పరకాల ఏసీపీ శ్రీనివాస్ రాష్ట్రంలో రోజురోజుకు కరోన మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి వెల కర్ఫ్యూ విధింస్తునట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.కావున రాత్రి 9 గంటల నుండి…

సముద్రాల లో యువకుడి దారుణ హత్య

జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం లోని సముద్రాల గ్రామ శివారులో సముద్రాల గ్రామానికి చెందిన ముహమ్మద్ ఆజిమియా (35)అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు.ఘన్పూర్ సీ ఐ శ్రీనివాస్ రెడ్డి ఎస్సై రమేష్…

సర్పంచ్ ఆధ్వర్యంలో రోడ్డుకి మరమత్తులు

సర్పంచ్ ఆధ్వర్యంలో రోడ్డుకి మరమత్తులు…పామిడి సమాచారం…ఈరోజు ఉపాధిహామీ పథకం లో భాగంగా కండ్లపల్లి నుండి వంకరాజుకాలువ వరకు ఉన్న రోడ్డుకు మట్టి వేయించడం జరిగింది.చాలా రోజుల నుండి రోడ్ సరిగ్గా లేక రెండు ఊరులకు రవాణా ఇబ్బందిగా ఉండేది కొత్తగా ఎన్నికయిన…

సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయించిన కౌన్సిలర్

పరకాల నియోజకవర్గం..సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయించిన కౌన్సిలర్ పరకాల మున్సిపల్ పరిధిలోని స్థానిక ఒకటో వార్డులో స్తానిక కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ వార్డు ప్రజలకు ఎటువంటి సీజనల్ వ్యాధులు సోకకుండా ఉండాలని ఈరోజు మున్సిపల్ సిబ్బందిచే సోడియం…

ఏసి రెడ్డి కాలనీ పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అప్పగిచాలి.

* MLA ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారిని కలిసి వినతిపత్రం సమర్పించిన Cpm జిల్లా కమిటీ. (Cpm జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బోట్ల శ్రీనివాస్.) జిల్లా అభివృద్ధికి, జిల్లా ప్రజల పరిపాలన సౌకర్యార్ధం జిల్లా కలెక్టర్…

చిర్ర హరిపాధం కుటుంబాన్నీ పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క

ఈ రోజు వెంకటా పూర్ మండలం లోని లక్ష్మి దేవి పేట గ్రామానికి చెందిన కబడ్డీ సీనియర్ క్రీడాకారుడు చిర్ర హరిపాధం ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్నీ పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క…

నర్సింగా పూర్ గ్రామములో టి.ఆర్.ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లో 100 మంది చేరిక

ఈ రోజు వెంకటా పూర్ మండలం లోని నర్సింగా పూర్ గ్రామములో టి.ఆర్.ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లో 100 మంది చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే…

మాస్కు లేకపోతే వెయ్యి రూపాయల జరిమానా- ఎస్ ఐ కే శ్రీనివాసులు

మాస్కు లేకపోతే వెయ్యి రూపాయల జరిమానా- ఎస్ ఐ కే శ్రీనివాసులు గ్రామస్థాయి నుండి చైతన్యం రావాలి సర్పంచులు చాటింపు వేసి కరోనాపై చైతన్యం తేవాలి మునగాల ఎస్సై కె.శ్రీనివాసులు వెల్లడి మునగాల E69 వార్త:దేశంలో కరోనా సెకండ్ వేవ్ రూపంలో…